ఇంతకీ రాకేష్ ఏం ఘనకార్యం చేసిండు ???

ఇంతకీ రాకేష్ ఏం ఘనకార్యం చేసిండు ???
25లక్షలు, కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్ర మంత్రులు, MLAలు, అధికార పార్టీ నాయకులు, పెద్ద యతున్న అంతిమయాత్ర నిర్వహించడం...
ప్రజల ఆస్తి 30కోట్లు పైగా ధ్వంసం చేసినందుకా ???
రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఈవిధంగా ప్రజల ఆస్తి ధ్వంసం చేసి నిరసన చేయొచ్చు అని ??? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన వాళ్ళకి డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ???
#JustAsking


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!