బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్మహిళ ద్రౌపది మురుం

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్
మహిళ ద్రౌపది మురుం

ఒరిస్సాకు చెందిన ద్రౌపది మురుం

వయసు 64 years 

గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు

2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు

ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించింది.  ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు

ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ మరియు బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో  మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం మరియు రవాణాకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు

ఆగస్టు 6, 2002 నుండి 2004 మే వరకు మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి  శాఖ మంత్రిగా పని చేశారు

 2004 సంవత్సరాలలో  రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే..

మొట్టమొదటిసారిగా ఆదివాసి ట్రైబల్ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!