పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముట్టడి

పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముట్టడి
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అభ్యర్థుల స్కెచ్‌
సికింద్రాబాద్ స్టేషన్‌కు రైళ్లలో చేరుకోవాలని నిర్ణయం
10 ప్లాట్‌ ఫామ్‌లల్లో మకాం వేయాలని అభ్యర్థుల ప్లాన్‌ 
బస్సుల్లో వచ్చేవాళ్లు ఉ.9 గంటల లోపే రావాలని నిర్ణయం
9 గంటలకు సికింద్రాబాద్ మెయిన్‌ గేట్ నుంచి అభ్యర్థుల ఎంట్రీ
బయట నుంచి అభ్యర్థులు లోపలకి రాగానే...
అప్పటికే ప్లాట్‌ ఫామ్‌లపై ఉన్న అభ్యర్థుల హంగామా
ముందుగా ప్రయాణికుల ట్రైన్ ఇంజిన్లను ముట్టడించిన అభ్యర్థులు
ఇంజిన్ల ముందు వాహనాలు వేసి తగులబెట్టిన అభ్యర్థులు 
ఇంజిన్ లోపలకి ఎక్కి ధ్వంసం చేసిన అభ్యర్థులు 
బోగీలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లిన అభ్యర్థులు 
పక్కా ప్లాన్‌తో బోగీలను తగలబెట్టిన కొంతమంది అభ్యర్థులు 
పట్టాలపై నిలబడి బోగీలపై రాళ్లు రువ్విన అభ్యర్థులు 
అభ్యర్థులను కంట్రోల్ చేయటం కోసం పోలీసుల లాఠీచార్జ్‌ 
పోలీసుల లాఠీచార్జ్‌తో ఆందోళన ఉద్రిక్తం చేసిన అభ్యర్థులు
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రైల్వే పోలీసుల కాల్పులు
కాల్పుల్లో ఒకరు మృతి, 12 మందికి గాయాలు, మరొకరి పరిస్థితి విషమం
కాల్పుల ఘటనతో ఉద్రిక్తంగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 
రైలు పట్టాలపై ఆందోళనకు దిగిన అభ్యర్థులు
చర్చలకు రావాలంటూ పోలీసుల నుంచి పిలుపు 
చర్చలకు ఒప్పుకోని అభ్యర్థులు
ఆపరేషన్ క్లియర్‌ని మొదలుపెట్టి పోలీసులు
10 నిమిషాల్లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ మొత్తం క్లియర్

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!