ఎమ్యెల్యే మైనంపల్లి పై బీజేపీ కార్పోరేటర్ ఫిర్యాదు
ఎమ్యెల్యే మైనంపల్లి పై బీజేపీ కార్పోరేటర్ ఫిర్యాదు
మహిళా కార్పోరేటర్ అని కూడా చూడకుండా విచారకరమైన పదజాలం తో మనోభావాలు దెబ్బ తినేలా ఎమ్యెల్యే మాట్లాడారు
డిసిపి రక్షితకు ఫిర్యాదు చేసిన మౌలాలి కార్పోరేటర్ సునీత శేఖర్ యాదవ్
Comments
Post a Comment