నాడు... ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు :"హిందుత్వంను అటకెక్కించాడు.."
నాడు...
ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు :
"హిందుత్వంను అటకెక్కించాడు.."
ఇవ్వాళ్ల...
ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు :
"హిందుత్వంను తలకెత్తుంటున్నాడు"
నాడు మతోన్మాదులు మార్చిన :
'ఔరాంగాబాద్' పేరును "#శంభాజీనగర్"గా
'ఉస్మానాబాద్'పేరును "#ధారాశివ్"గా
మారుస్తూ ఇవ్వాల్టి ఉద్దావ్ థాక్రే మంత్రివర్గం నిర్ణయం.
గమనార్హం మరియు విచిత్రమేంటంటే, ఇదే పేర్ల మార్పును ఎప్పటినుండో కోరుతున్నప్పటికీ అసలు పట్టించుకోని ప్రభుత్వం, ఇవ్వాళ్ల తానేదో హిందుత్వవాదిని అని చెప్పేందుకే ఉద్దావ్ హడావిడి నిర్ణయం.
ఇకిదే సందర్బంలో 'సందట్లో సడేమియా'లా "పూణే" నగర పేరును కూడా "జిజావ్ నగర్"గా మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్...
Comments
Post a Comment