|| *తెలంగాణ పోలీసుల అదుపులో సుబ్బారావు*||
|| *తెలంగాణ పోలీసుల అదుపులో సుబ్బారావు*||
◻️పక్కా ప్లాన్ తో విద్యార్థులను రెచ్చగొట్టిన సుబ్బారావు
◻️ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 బ్రాంచ్ లు నడిపిస్తున్న సుబ్బారావు
◻️ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో 2 లక్షలు ఫీజ్ తీసుకుంటున్న సబ్బారావ్
◻️అభ్యర్ధులు తన అకాడెమీ లో చేరాలా పేమెంట్స్ ను విడతల వారీగా చెల్లించేలా ఆకర్షించిన సుబ్బారావు
◻️తన వద్ద శిక్షణ తీసుకుంటే ఎంపిక గ్యారెంటీ అని హామీ లు ఇచ్చిన సుబ్బారావు
◻️మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలాంటు అభ్యర్థులను ఆకర్షణ
◻️ఆర్మీ కి సెలెక్ట్ అయ్యిన తర్వాత మిగతా మొత్తం చెల్లించేలా అభ్యర్ధులకు కొటేషన్
◻️గ్యారెంటీ కింద అభ్యర్థుల కు చెందిన 10 వ తరగతి మెమో లు తన దగ్గరే పెట్టుకున్న సుబ్బరావ్
◻️ఇప్పటికే ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్న అభ్యర్థులు
◻️ఇక రిటెన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే అభ్యర్థుల నుండి పెద్ద మొత్తం లో సుబ్బారావు కు ఫీజులు
◻️రాత పరీక్ష లేదని ప్రభుత్వం అగ్నిపధ్ ప్రకటించడంతో 50 కోట్లు నష్టపోయిన సుబ్బారావు
◻️ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ప్లాన్
◻️పల్నాడు జిల్లా రావిపాడు పంచాయితీ పరిధిలో లో బై పాస్ రోడ్ లో సాయి అకాడెమీ మెయిన్ బ్రాంచ్
◻️3 రోజుల పాటు సాయి డిఫెన్స్ అకాడెమీ లో సోదాలు చేసిన ఐటి అధికారులు
◻️సోదాల్లో హార్డ్ డిస్క్ లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10 వ తరగతి మెమో లు స్వాధీనం
◻️మూడు రోజుల గా సుబ్బారావు ను విచారించిన ఐటి అధికారులు
Comments
Post a Comment