మీరు తగలబెట్టిన పార్శిల్ లో ఎవరికి సంబంధించిన ఎలాంటి విలువైన వస్తువులు/సమాచారం/కష్టార్జితం ఉందో.....

మీరు తగలబెట్టిన పార్శిల్ లో ఎవరికి సంబంధించిన ఎలాంటి విలువైన వస్తువులు/సమాచారం/కష్టార్జితం ఉందో..... 295 రైళ్లు , 50 గంటలదాకా పునరుద్ధరణ జరగదు. ఎంతో మంది పేదవారు, దినసరి కార్మికులు నిత్యం వాడే MMTS తిరిగే పరిస్థితి లేదు. ఇంత మందిని ఇబ్బంది పెట్టడమేనా నిరసన చెయ్యడం అంటే!!! మీకు ఆర్మీ లో ఉద్యోగాలు కావాలా? మీకు దేశభక్తి లేదు,సాటి వారికి ఇబ్బంది కలిగించ కూడదు అనే ఆలోచన లేదు,దేశ సంపద కాపాడే బాధ్యత లేదు. 
మీకు ఆర్మీ లో ఉద్యోగం ఇవ్వకూడదు అని మేము ఆందోళన చేస్తాం. 
ఇంత విధ్వంసం చేసిన మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి. మీ మీద అయ్యో పిల్లలు ఉద్యోగాలు అనే సానుభూతి లేకుండా చేసుకున్నారు.




Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!