కాశ్మీర్ ఇవాళ దేశంలో అంతర్భాగంగా ఉంది అంటే అది కేవలం ఒక్క బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం వల్లే...
కాశ్మీర్ ఇవాళ దేశంలో అంతర్భాగంగా ఉంది అంటే అది కేవలం ఒక్క బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం వల్లే... ఖాన్ గ్రేస్ విభజన రాజకీయాల వల్ల దేశం ముక్కలైంది అనేదానికి ఇవాళ ఎన్నో కారణాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేసింది... కాశ్మీర్ కూడా మనకు దక్కేది కాదు... జిన్న తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం వల్ల కాశ్మీర్ కూడా తమకు అప్పజెప్పలని కోరాడు
ఏక్ దేశ్ మే దో విధన్ ఏక్ దేశ్ మే దొ ప్రధాన్ ఏక్ దేశ్ మే దొ నిషాన్ నహి చెలెంగే అంటు ఇందిరా ఆటవిక రాజ్యం పై పోరాటం చేసి కాశ్మీర్ కోసం ఆయన పోరాటం చేసి జైల్ జీవితం అనుభవించాడు.. చివరికి జైల్ లోనే ప్రాణాలు వదిలారు... ఆయన మరణం ఇప్పటికీ అనుమానమే.. ఇందిరా గాంధీ అప్పట్లో దీనిపై విచారణ కు కూడా అనుమతి ఇవ్వలేదు అంటే ఎంతటి కుట్ర జరిగిందో అర్థం చేసుకోవాలి.... 1953 జూన్ 23 నా ఆయన ప్రాణాలు వదిలారు... బలిదాన్ దివాస్ గా ఇవాళ వారి త్యాగాన్ని స్మరించుకుందాం....
Comments
Post a Comment