నిన్న కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్ రాష్ట్రంలోని "జయపూర్"లో జరిగిన అమానుష విషాద ఘటన

నిన్న కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్ రాష్ట్రంలోని "జయపూర్"లో జరిగిన అమానుష విషాద ఘటన ఒకవైపు ఇరాక్ & సిరియా దేశాల్లో జరిగే మతోన్మాదుల ఆటవికతను తలపించింది...
అలాగే కేరళ రాష్ట్రంలో తరచుగా జరిగే హిందువుల నరికివేత... ఇంకా ఆఁ మధ్య కర్ణాటక రాష్ట్రంలో హిజబ్ వివాద సమయంలో హర్ష అనే ఒక భజరంగ్ దళ్ కార్యకర్త నరికివేత...

ఇకివన్నీ చూస్తుంటే...
ఈమధ్యే హైదరాబాదులోని నాంపల్లి కోర్టు కొట్టేసిన "ఒక్క అయిదు నిముషాలు గనుక పోలీసులు పక్కకు జరిగితే ఒక్క హిందువు కూడా మిగలడు..." అంటూ ఆఁ మధ్య అక్బరుద్దీన్ ఓవైసి అన్న బహిరంగ బెదిరింపు గుర్తుకొస్తున్నది...

ఈ సంఘటనలన్నీ కూడా మతోన్మాదుల నుండీ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తూ, ఏమారిస్తే హిందువులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొబోతున్నారో అనే హెచ్చరికను తెలియజెప్పుతున్నది. ఇక ఇలాంటి సంఘటల్ని అవకాశాన్ని తీసుకొని దాన్ని BJP పై తోసేందుకు అటు ఆఁ మతోన్మాదులతో పాటు ఇటు సెక్యూలర్ గాళ్ళు... సెక్యూలర్ పార్టీలు ఈ పెచ్చరిల్లుతున్న వీళ్ళ మతోన్మాదమంతటికీ అసలైన కారణం BJP పాలననే అని సుత్రీకరణలు చేస్తుండడం గమనించొచ్చు. అయితే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ మతోన్మాదులు ఆడింది ఆట పాటగా వుండి, వాళ్ళ అన్ని కార్యకలాపాల్ని మరియు వాళ్ళ ప్రణాళికల్ని ఎలాంటి ఆటంకాలు... ఆంక్షలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా నిరాటాంకంగా చేసుకుంటూ వెళ్లారు. అయితే ఎప్పుడైతే కేంద్రంలో మరియు మెజారిటీ రాష్ట్రాల్లో BJP పార్టీ అధికారంలోకి రావడంతో ఒకవైపు వీరి ఆగడాలకు ముకుతాడు పడ్డంతో పాటు మరోవైపు హిందువుల్లో పెరుగుతున్న జాగరణ... జాగృతి ఈ మతోన్మాదుల మతరాజ్య స్థాపనకు అడ్డుకట్ట కాబోతున్న సంగతిని గ్రహించి తీవ్ర కలవరపాటుకు గురై, అప్పటివరకు చాపకింద నీరులా చేస్తున్న 'జిహాదీ'ని కాస్తా చావో రేవో అనే ఓ ఉద్దేశ్యంతో ఇక నేరుగా ఈ రకమైన బహిరంగ హింసా జిహాదీకి తెరలేపిన ఫలితమే ఇవ్వాళ్ల వీళ్ళు చేస్తున్న హింస. కాంగ్రెస్ జమానాలో జనాభా జిహాద్, 'లవ్ జిహాద్', ల్యాండ్ జిహాద్ మరియు దేశ వ్యాప్తంగా బాంబు దాడులు లాంటి వాటితో మెల్లిమెల్లిగా వారి మత రాజ్యస్థాపన్ను చేసే చర్యల్ని, ఇక BJP పాలన వచ్చాక వీళ్ళ ఆరాచకాలపై పెరిగిన నిర్భంధంతో ఇకిప్పుడు ప్రత్యక్ష యుద్దానికి తలపడ్డం మొదలెట్టారు. అంతేతప్ప BJP పాలన మూలంగా పెరిగిన హింస కాదిది. వాళ్ళ ఒక బహుముఖ వ్యూహల్లో ఇదొకటి అంతే. అయితే BJP వ్యతిరేక శక్తులు ఇదానితో నైనా తాము బలపడచ్చు అనే ఓ అనైతిక ఆలోచనతో వీటికి కారణం BJP నే ఓ క్షుద్రప్రచారం మొదలెట్టారు అంతే. అంటే ఇల్లంటుకున్న మంటల్లో చలి కాచుకునే ఓ నీచ రాజకీయం.

. ఇక ఇవ్వన్నీ ఒక ఎత్తైతే సెక్యూలర్లు, తోలుమందం బొందుగాళ్ళు మరియు దేశం ఎటైనా పోనీ మా కుల ప్రయోజనాలు లేదా స్వప్రయోజనాలు తీరితే చాలు అనుకునే శక్తులతో ఆఁ మతోన్మాదుల మించిన ప్రమాదం పొంచివుంది. ఒక మిత్రుడు అన్నట్టుగా భారతదేశం ఓడిన ప్రతీసారీ "కోటాలోపలి నుండే తలుపు గడియ తీయబడ్డాయ్.." అలాగే ఇవ్వాళ్ల హిందూ సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదం కూడా ఇలాంటి శక్తుల నుండే. అలాగే వాడి ప్రతోడు ఒక ఔరాంగజేబ్ నే... వాడు నిన్నటి జయపూర్ సంఘటనకులా నీ తల నరికేందుకు అవకాశం కోసం పొంచి వున్నాడు అంతే.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!