దొంగలు ఎప్పుడూ.పోలీసులు, తలుపులు & తాళాలు ఉండద్దనే కోరుకుంటారు

.                           దొంగలు ఎప్పుడూ
.పోలీసులు, తలుపులు & తాళాలు ఉండద్దనే కోరుకుంటారు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
.      భారత యువత మంచి క్రమశిక్షణ, సంస్కారం కల్గి బలవంతులుగా తయారయితే కమ్మీగాళ్ళకు, కాంగ్రెస్ పార్టీలకు, పిల్ల కాంగ్రెస్ పార్టీలకు, పాకిస్తాన్ ప్రేమికులకు, చైనాకి లాంటి మన శత్రు దేశాలకు చాలా పెద్ద కష్టం. ఎందుకంటే దేశ యువతలో దేశం పట్ల బాధ్యత తెలిస్తే, దేశ భక్తి పెరుగుతుంది....యువత తీవ్రవాదానికి ఆకర్షింప బడరు...

.         ఒక 30ఏళ్ల క్రితం వరకు పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడే వాళ్లు, చాలా దూరాలు నడిచి వెళ్లే వాళ్లు, సైకిల్ తొక్కే వాళ్లు, తొక్కుడు రిక్షాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆటలు లేవు, నడిచే వాళ్లు ఆటోలో వెళుతున్నారు, సైకిల్ తొక్కే వాళ్లు బైక్ లో వెళుతున్నారు, రిక్షాలు పూర్తిగా అంతిరించి పోయాయి... వీటన్నిటికీ మించి లక్ష్యం లేని చదువులతో, ఉపయోగం లేని మార్కుల కోసం, అర్థం లేని కంపిటేషన్ తో విపరీతమైన మానసిక ఒత్తిడికి యువత గురవుతున్నది...

ఇలాంటి యువతలో ఈ "అగ్నిపత్" అనేది ఒక నిర్మాణాత్మాక మార్పు తెస్తుంది..., జీవితానికి భరోసా ఇస్తుంది.... శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది... అద్భుతమైన దేహధారుడ్యం యువత సొంతం చేస్తుంది, యువత మత్తుకు దూరం అవుతుంది  ఆర్ధికంగా ఆసరా ఇస్తుంది, బలమైన యువతతో దేశం ప్రపంచంలోనే అద్భుతమైన యువశక్తిగల దేశంగా తయారవుతుంది...

.      ఇకలాంటప్పుడు ఈ "అగ్నపత్" వల్ల బయటి శత్రు దేశాలతో పాటు దేశంలోని దేశ ద్రోహులకు కూడా ఎంతో నష్టం తెచ్చి, కష్టతెస్తుందో... దీనిని అమలు కనీయక పోవడం వారికి ఎంత అవసరమో !

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!