సైన్యంలో యువతకు ఉద్యోగావకాశాల పెంపుతో పాటు నిరుద్యోగ సమస్యకు కొంత మేర పరిష్కారం చూపే దిశగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం చూస్తుంటే కచ్చితంగా కుట్ర ఉన్నట్లే కనిపిస్తుంది.

నిరసనలు శాంతి యుతంగా తెలపవచ్చు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే అర్థం ఉంది.. కానీ పథకాన్ని ప్రకటించిన మరునాడే దహనకాండ మొదలైందంటే అనుమానాలు రాక తప్పదు.
సైనిక ఉద్యోగం క్రమశిక్షణకు మారుపేరు.. పైగా దేశభక్తి ఉన్నవారే ఇందులో చేరేందుకు ముందుకు వస్తారు.. ఇప్పుడు వ్యక్తమవుతున్ని నిరసనల్లో క్రమశిక్షణ కనిపించలేదు. అంటే అందోళనల ముసుగులో జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకోవచ్చు.. అసలు క్రమశిక్షణ లేని వారు అగ్నివీరులుగా అర్హులేనా? అలోచించండి..
(అగ్నిపథ్‌ ప్రయోజనాలు మరో పోస్టులో చెబుతాను)
#Agnipath #Agniveer

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!