గతంలో కెటిఆర్ బ్యానర్ల పై లెక్చర్లు ఇచ్చింది కూడా గుర్తు పెట్టుకోవాలి...
బ్యానర్ల రాష్ట్ర సమితి ఎన్ని ఎత్తులు వేసిన ఎం కాదు.. బ్యానర్ల తో బీజేపీ దేశంలో అధికారంలోకి రాలేదు ... గొంతుక తో ప్రజల ఆదరణ తోనే బీజేపీ దేశంలో అధికారంలోకి వుంది అనేది గుర్తు పెట్టుకోవాలి... దేశ గౌరవం బ్యానర్లతో ముడిపడి లేదు.... బ్యానర్లు వేసుకొని బీజేపీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు... గతంలో కెటిఆర్ బ్యానర్ల పై లెక్చర్లు ఇచ్చింది కూడా గుర్తు పెట్టుకోవాలి...
Comments
Post a Comment