కేంద్ర మంత్రి Kishan Reddy Gangapuram అన్న వ్యాఖ్యలను గులాబీ మీడియా వక్రీకరించి చూపిస్తుంది.

కేంద్ర మంత్రి Kishan Reddy Gangapuram అన్న వ్యాఖ్యలను గులాబీ మీడియా వక్రీకరించి చూపిస్తుంది.
అసలు ఇండియన్ ఆర్మీ అంటే ఏంటో తెలియని సన్నాసులు ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు.
ఇండియన్ ఆర్మీలో 27 Infantry Regiments ఉంటాయి.
ఆర్మీలో ప్రతిఒక్కరు తుపాకులు పట్టుకుని ప్రతిరోజు సరిహద్దుల్లో తిరగరు.
జవాన్లను వివిధ పనుల నిమిత్తం విభజిస్తారు.
ఆఖరికి వాళ్ళ రీజిమెంట్ లో గడ్డి మొలచినా అందులోనే ఎవరికో ఒకరికి ఆ పనిని అప్పగిస్తారు. అంత మాత్రాన జవాన్లు గడ్డి పీకుతున్నారని, బట్టలు ఉతుకుతున్నారని, ఇస్త్రీ చేస్తున్నారని అనుకోవద్దు.

సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తుపాకీ పట్టి యుద్ధ మైదానంలోకి దిగుతారు.
ఆర్మీ గురించి ఆర్మీ వాళ్ళను అడగండి, మీ కుటుంబసభ్యుల ఎవరైన ఆర్మీలో ఉంటే అడిగి తెలుసుకోండి....

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!