KTR గారికి సూటి ప్రశ్న
ఒక పక్క రైల్వే స్టేషన్ లొ బోగీలు తగలబడుతుంటే ఇంట్లో కూర్చుని కేంద్రాన్ని తిడుతూ ట్వీట్లు చేశారు కదా --- మరి మంటలార్పటానికి ఒక్క #ఫైరింజన్ ను అయినా ఎందుకు పంపలేదు. ఫైరింజన్ సర్వీస్ మొత్తం రాస్ట్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది. మరి ఎందుకు స్పందించలేదు ???
Comments
Post a Comment