శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా...

శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా...
ఇక ఉద్దవ్ థాక్రే నీడలోని MLA ల సంఖ్య 18 నుండి కాస్తా ఇప్పుడు 16 కు పడిపోయింది...

ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన లెజిస్లెచర్ పార్టీ సమావేశానికి 4 గురు MLA డుమ్మా కొట్టడమే కాకుండా, వారి ఆచూకీ కూడా లేదు...
 అలాగే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో వుండడం విశేషం...

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!