దేశంలోనే పెద్ద రాష్ట్రం తెలంగాణా కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది..
దేశంలోనే పెద్ద రాష్ట్రం తెలంగాణా కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది..
తెలంగాణ కంటే ఇంకో పెద్ద రాష్ట్రం గుజరాత్ లో వరుసగా 5 సార్ల నుండి అధికారంలో ఉంది...
తెలంగాణ కంటే రెండు రెట్లు పెద్ద అయిన మధ్య ప్రదేశ్ లో వరుసగా నాలుగు సార్లు......
వరుసగా రెండు మూడు సార్లు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది..
మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో రెండు టర్మ్ లలో MP సీట్లను మొత్తానికి మొత్తం గెలుచుకుంది.. దేశంలో అనేక రాష్ట్రాల్లో MP సీట్ల సంఖ్య 2014 కంటే 2019లో లో పెంచుకుంది...
ఆవో దేవో సీఖో మీ దగ్గర ఏముంది సార్... ఉత్త మాటలు, ప్రలోభాలు తప్ప
మీరు 2014, 2019 లో రాష్ట్రంలో మొత్తం 17 MP సీట్లు గెల్చుకొలేక పోయారు... అసెంబ్లీ లో మీ బలం కూడా TDP కాంగ్రెస్ లలో గెలిచిన వారిని చేర్చుకుంటే పెరిగిందే కదా..
చివరాఖరికి మీరు గొప్పగా చెప్తున్న GHMC లో కూడా మీకు ప్రజల ఆదరాభిమానాలు దొరకలేదు... మీరు 2014 లో ఇచ్చిన ప్రధాన ఎన్నికల అజెండాలు అలాగే పక్కన ఉన్నాయి...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి....
Comments
Post a Comment