కాసేపు "ఆరా మస్తాన్ సర్వే"ల్లోని వాస్తవాలు పూర్తిగా పక్కన పెడితే....

కాసేపు "ఆరా మస్తాన్ సర్వే"ల్లోని వాస్తవాలు పూర్తిగా పక్కన పెడితే....

ఈ సదరు సర్వేపై పాలక పక్షక మద్దత్తుదారుల మాటల తీరు స్పందన చూస్తా వుంటే...

మొత్తానికి...
ఈ సర్వేపై...
పాలకపక్షం స్పందిస్తున్న తీరు...
దానిపై వారు దుమ్మెత్తి పోస్తున్న తీరులో...
వారిని "ఆత్మరక్షణ"లో పడేసి, వారినెంతో "భయాందోళన"కు గురిచేస్తున్నదని చెప్పకతప్పదు...

ఇక వీటన్నిటితో తోడు :
తాము జవాబు చెప్పలేనప్పుడు...
తమ దగ్గర జవాబు లేనప్పుడు...
తిట్ల దండకం అందుకోవడం...
నానా యాగి చేయడం...
తలాతోక లేకుండా తూలడం...
అబద్దాలు ప్రచారం చేయడం...
ఎగిరెగిరి పడ్డం..
మొదటినుండీ వున్నదే...
ఇప్పుడు కూడా అదే తోవలో పోతున్నారు...
శుభం...

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!