ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
*ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు*
హైదరాబాద్‌లో ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్
సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా
రాత్రి 9.30 గంటల వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
రాత్రికి నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ
*ముద్రా యోజన, జన్‌ధన్ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్*
సమావేశాల్లో గరీబ్ కళ్యాణ్ గురించి చర్చించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
ప్రధాన్‌ముద్రా యోజన, జన్‌ధన్ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్
రెండేళ్లలోనే ప్రజల ఆరోగ్యం కోసం 2.6 లక్షల కోట్లు ఖర్చు: ధర్మేంద్ర ప్రధాన్
భాజపా హయాంలో ఎగుమతులు, వృద్ధి రేటు పెరిగాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సమస్యలు అధిగమించి రెండెంకల వృద్ధి సాధించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి జాగీరు కాదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అధికారం శాశ్వతమని కొందరే భ్రాంతి చెందుతారు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
భాజపా అన్ని రాష్ట్రాల్లో మద్దతు కూడగడుతుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పెట్టుబడుల పెడతామని చాలా కంపెనీలు భారత్‌కు వస్తున్నాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
*వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ*
బంగాల్‌లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు: స్మృతి
బంగాల్ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది: స్మృతి ఇరానీ
కేసీఆర్ రాజకీయ మర్యాద మర్చిపోయారు: స్మృతి ఇరానీ
వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ
తెరాస వైఖరి ఇంతే అని ప్రజలందరికీ అర్థమైంది: స్మృతి ఇరానీ
కేసీఆర్ కుటుంబానికి, ఆయన పార్టీకి రాజకీయం సర్కస్ కావొచ్చు: స్మృతి
మా పార్టీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశం: స్మృతి ఇరానీ
మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోంది: స్మృతి ఇరానీ
విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవు: స్మృతి
*త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్*
కేసీఆర్ పాలనలో తెలంగాణలో విచ్చలవిడితనం పెరిగింది: సంజయ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: బండి సంజయ్
డ్రగ్స్, మైనింగ్ మాఫియాలో తెలంగాణ పేరే మార్మోగుతోంది: సంజయ్
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది: బండి సంజయ్
రాష్ట్రపతి ఎన్నికల గౌరవాన్ని దిగజార్చేలా కేసీఆర్ వ్యవహరించారు: సంజయ్
ఇవేమీ పంచాయతీ ఎన్నికలు కావని తెరాస గుర్తించాలి: సంజయ్
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై సీఎంగా ఎందుకు స్పందించట్లేదు: సంజయ్
దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?: సంజయ్
రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?: సంజయ్
త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్
తెలంగాణలో రాబోయేది భాజపా పాలనే: బండి సంజయ్
ప్రధాని మోదీపై కేసీఆర్ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి: సంజయ్
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సిం
గ్రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
రాత్రి 8.30కు ముగియనున్న తొలిరోజు జాతీయ కార్యవర్గ సమావేశం
రాత్రి 9.30 వరకు వేదిక వద్ద సాంస్కతిక కార్యక్రమాలు
నోవాటెల్‌లో రాత్రి బసచేయనున్న ప్రధాని మోదీ, ఇతర నేతలు
ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్ చేస్తారు
తెరాస విచ్చలవిడితనంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి తెరాస నేతలు అత్యాచారాలు, దందాలు, డ్రగ్స్ మాఫియాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారు.
ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్ చేస్తారుడ్రగ్స్ అరికట్టేస్తున్నట్లు లేనిపోని ప్రకటనలు గుప్పిస్తారు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది.
సీఎం కేసీఆర్ బలహీనుడు.. ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్నారు.
దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?అత్యున్నత రాష్ట్రపతి పదవి ఖ్యాతికి అపకీర్తి తెస్తున్నారు
రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?
రాష్ట్రపతి ఎన్నిక ఏమైనా జీహెచ్‌ఎంసీ, పురపాలిక ఎన్నికలా?జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 కార్పొరేటర్ సీట్లకు ఎదిగాం
8 ఏళ్ల పాలనలో తెరాస చేసిన గొప్ప పనులేవో చెప్పాలి?
ప్రధాని మోదీ ఇస్తున్న నిధులతో ఇక్కడ కార్యక్రమాలు
సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ
మహిళా సాధికారత గురించి భాజపా ఆలోచిస్తుంది: స్మృతి
ఇరానీపేదల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యం: స్మృతి ఇరానీ
రెండు కళ్ల విధానం భాజపాలో చెల్లుబాటు కాదు: స్మృతి ఇరానీ
జన్‌ధన్ ఖాతాతో పాటు రూపాయికే బీమా కల్పిస్తున్నాం: స్మృతి ఇరానీ
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ
రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ
హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద భారీ వర్షం నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్న కార్యకర్తలను నడ్డా అభినందించారు. విపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు
*భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..*
సమాజ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.
ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం మాకు ప్రేరణ: స్మృతి. ఇరానీదేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు.
బంగాల్, కేరళ, కశ్మీర్‌లో కార్యకర్తలను కలిసి నడ్డా ధైర్యం చెప్పారుబంగాల్, కేరళ, కశ్మీర్‌లో భాజపా కార్యకర్తల ఊచకోత జరుగుతోంది. హైదరాబాద్: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలురెండ్రోజులపాటు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలురాత్రి 9 వరకు కొనసాగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.
భాజపా కార్యవర్గ సమావేశానికి ప్రధాని, కేంద్రమంత్రులు హాజరుకార్యవర్గ సమావేశానికి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితర నేతల హాజరుకార్యవర్గ సమావేశానికి భాజపా పాలిత 18 రాష్ట్రాల సీఎంలు హాజరుదేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చ.
భాజపా సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై భేటీలో చర్చ.
భాజపా రాజకీయ తీర్మానాలపై కార్యవర్గ సమావేశంలో చర్చ
మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చరాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ
Comments
Post a Comment