పాపం చివరికి వాళ్ళ "మస్తాన్" బయ్ కూడా...

పాపం చివరికి వాళ్ళ "మస్తాన్" బయ్ కూడా...
అది కూడా సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 18 నెలలు ముందుగా జరిపిన సర్వేలో పాలక పార్టీ TRS కు మరియు మాంచి దూకుడు మీదున్న BJP పార్టీల మధ్య ఓట్ల శాతం కేవలం 8% అన్నాడంటే, ఇకదే ఎన్నికల నాటికి అది కూడా రోజురోజుకు మసక బారుతున్న పాలక పార్టీ గీత... రాత ఎలా వుండబోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు !!

ఇంకలాగే రేవంత్ రెడ్డి అభిమానుల ఆశలకు కూడా తీవ్రమైన శృంగభంగం ఖాయం... OffCourse మొన్నా మధ్య జరిగిన దుబ్బాక & హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఓ "డిపాజిట్"క్కూడా దిక్కులేని రోజున్నే అది కాస్తా తేలిపోయిందనుకోండి...

ప్చ్...
పాలక పక్షం ఆరాధ్య దైవం మస్తాన్ బయ్ నే అంత మాటన్నాడంటే !
పాపం !!
ఇక చెప్పేదేముంది ?!

ఇకలాగే అటు పాలక తెరాస మరియు ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్యనున్న BJP ఆఁ రెండు పార్టీల ఓట్ల శాతానికి గండి కొట్టి తన అకౌంట్లో వేసుకొని ఇంకా గణనీయంగా ఎగబాకడం తధ్యం...

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!