రూ. 300 ప్రత్యేక ప్రవేశ (సుఫథం ఎంట్రీ) దర్శనం టికెట్లను అధిక ధరలు విక్రయించిన విజిలెన్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, టీటీడీ ఉద్యోగి, దళారి*

*రూ. 300 ప్రత్యేక ప్రవేశ (సుఫథం ఎంట్రీ) దర్శనం టికెట్లను అధిక ధరలు విక్రయించిన విజిలెన్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, టీటీడీ ఉద్యోగి, దళారి* 

 *విజయవాడ, హైదరాబాద్ చెందిన భక్తులకు రూ. 300 విలువ గల 7  టికెట్లను రూ. 20,000 వేల విక్రయించిన వైనం* 

 *పక్కా సమాచారంతో విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నాగభూషణం, దళారి నాగరాజు* 

 *విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలిసులు*

*పోలీసుల అదుపులో పట్టుబడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నాగభూషణం, దళారి నాగరాజు*

 *పరారీలో టీటీడీ ఉద్యోగి తిరుపతి కాయిన్స్ పరకామణిలో అటెండర్*


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!