సోషల్ మీడియా ద్వార బయటపెడతున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతాం అనడం ప్రజాస్వామ్యమా
అత్యాచారాలు, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అధికార పార్టీ నాయకుల దాడులు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేవారిపై లేని ఆంక్షలు ఈ తప్పు జరిగింది అని సోషల్ మీడియా ద్వార బయటపెడతున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతాం అనడం ప్రజాస్వామ్యమా
Comments
Post a Comment