తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ తమిళి సై ఆమోదం.. సంతకం చేసిన గవర్నర్..
తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ తమిళి సై ఆమోదం.. సంతకం చేసిన గవర్నర్.. వచ్చే నెల మూడు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మూడున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. రెండు రోజుల విరామం తర్వాత 6 న బడ్జెట్ పెట్టే ఛాన్స్. ఈ సారి మూడు లక్షల కోట్ల బడ్జెట్
Comments
Post a Comment