నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి ఆత్మహత్యాయత్నం

నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి ఆత్మహత్యాయత్నం

సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి బిజెపి తరపున గెలిచిన వాణి తిరుపతి రెడ్డి ని ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నిధులు ఇవ్వకుండా అనునిత్యం అవమానపరిస్తే విధి లేక గెలిపించిన ఊరికోసం పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా గెలిచిన నుండి గ్రామాభివృద్ధి కోసం తన సొంత డబ్బు దాదాపు కోటిన్నర రూపాయల వెచ్చించారు. తాను వెచ్చించిన వాటికి బిల్లులు ఇవ్వకుండా జీవన్ రెడ్డి ఇబ్బందులు పెడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో నేడు కలెక్టరేట్ ముందు సర్పంచ్ వాణి వారి భర్త తిరుపతి రెడ్డి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!