#రాష్ట్రం అప్పుల పాలు అయింది... మంత్రి మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న 10 టాప్ లీడర్ల జాబితా లో #సంపన్నుడిగా వార్తల్లోకి ఎక్కాడు
#రాష్ట్రం అప్పుల పాలు అయింది... మంత్రి మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న 10 టాప్ లీడర్ల జాబితా లో #సంపన్నుడిగా వార్తల్లోకి ఎక్కాడు... నెలకు జీతం 3,50,000 అందులో ఎనిమిది ఏండ్ల ఖర్చు పోను ఎంత మిగిలి ఉంటుంది....
పైగా మొదటి నుంచి #వ్యాపారం ఏమైనా ఉందా అంటే అబ్బెబ్బే అది లేదు.. ఉద్యమ నేపథ్యంలో అటుకులు బుక్కి ఉద్యమం చేసినోల్లు సమైఖ్య పాలకలకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నోలు... అదానీ అంబానీలు ఏమైనా ఇచ్చారా అంతగనం పైసలు ఎట్ల వచ్చినయి....
Comments
Post a Comment