2024 యొక్క ఎన్నికల సమరశంఖం పూరించడం జరిగింది.

2024 యొక్క ఎన్నికల సమరశంఖం పూరించడం జరిగింది.

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నాకు ఏమి చేయలేదు అనే వాళ్ళు ఓటు వేయద్దు ఎందుకు అంటే మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చేది మేమే అప్పుడు కూడా ఏమి చేయదు.

దేశానికి చేస్తే చాలు దానిలో నేను భాగమే, దేశం సుభిక్షంగా,సురక్షితంగా ఉంటే నేను ఉన్నట్లే అని అనుకునే వాళ్ళు అందరూ ఓట్లు గంపగుత్తగా గుద్ధిపారేయండి గెలుపోటములతో సంబంధం లేకుండా..!

మన వోటింగ్ ఎలా ఉండాలి అంటే "ఓట్ల సునామికి ప్రతిపక్ష పార్టీలు కాకావికలం" అని ఎన్నికల తరువాతి రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే విధంగా..!

ప్రతిపచ్చాలు బురద జల్లుతానే ఉంటై మనం చేసిన యే పనిని అవి మెచ్చుకున్నాయి అని? 

కుటుంబ పార్టీల పరిధి ఆ ఒక్క కుటుంబం వరకే,ప్రాంతీయ పార్టీల పరిధి ఆ ప్రాంతం వరకె ,మరి మనకు దేశం మొత్తం మన పరిధి చాలా విస్తారం వసదైక కుటుంబం మనది ✌️✌️

జండా పట్టుకోము, పట్టుకుంటే విడవము..అదొక్కటే తెల్సు మాకు..!

#ModiHaiToMumkinHai #DilSeModiPhirSeModi #2024ModiOnceMore 
#AayegaHiModi #AurEkBaarModijiSarkar


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!