యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ ద్వారా గత ఒక్క వారంలో 5 నకిలీ వార్తలు వ్యాప్తి చెందాయి..
యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ ద్వారా గత ఒక్క
వారంలో 5 నకిలీ వార్తలు వ్యాప్తి చెందాయి..
1. గుజరాత్ అల్లర్లకు మోదీయే బాధ్యుడు..
2. చైనా భారత భూమిని స్వాధీనం చేసుకుంది..
3. అదానీ ఒక మోసపూరిత సంస్థ..
4. పఠాన్ సూపర్‌హిట్..
5. మూఢ నమ్మకాలను వ్యాప్తి చేస్తున్న బాగేశ్వర్ ధామ్..
రాబోయే 400 రోజులలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం, అసత్యాల ప్రచారాలు ఉంటాయి..
2024 సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు మనకు చాలా కీలకం
భారత్ విశ్వ గురు స్థానాన్ని అధిరోహించే దశాబ్దం ఇదే..
ఒక్క భారత్ పై మాత్రమే ప్రపంచం మొత్తం తన ముసుగు తీసేసింది.. కారణం.. ఒక్కడే..మోదీ.. మోదీ..
రేపటి నుండి ప్రతి అడ్డ గాడిద ఆర్థికవేత్త అవుతారు.. మోడీ జీ ఆర్థిక వ్యవస్థను ఎలా విచ్చిన్నం చేశారో మీకు చెబుతారు..
ఎప్పటిలాగే మధ్యతరగతి ప్రజలు 100 రూపాయల పన్ను తగ్గింపు గురించి మాట్లాడతారు..
లేకపోతే 70 ఏళ్లుగా దేశాన్ని మోసం చేసిన వ్యక్తులకు తమను తాము అమ్ముకుంటారు..
జాతీయ వాదులు.. హిందుత్వ వాదులు.. బీజేపీ కార్యకర్తలు..
సిద్ధంగా ఉండండి.. మన భారత్.. మన మోదీజీ..
అందరు వైరల్ చేయండి..
Comments
Post a Comment