న్యాయం కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుండి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని డిజిపి కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చిన బాధిత రైతు గట్ల సురేందర్

న్యాయం కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుండి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని డిజిపి కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చిన బాధిత రైతు గట్ల సురేందర్

వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ భూమిని స్థానిక టిఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్రించి అతని తమ్ముడికి రాయించారని ఆరోపణ

స్థానిక పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన

వారు సృష్రించినవి సరైన పత్రాలు అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఊరి తీయాలని అంటున్న బాధిత రైతు

ఈ విషయంలో గవర్నర్ , హైకోర్టు న్యాయమూర్తి , రాష్ట్ర డీజీపీ లు జోక్యం చేసుకోవాలని డిమాండ్.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!