ప్రపంచం మెచ్చిన నాయకుడు మన *భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ* గారు.
ప్రపంచం మెచ్చిన నాయకుడు మన *భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ* గారు. ఎవరిని మొరిగిన తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తన దేశానికి ఏం కావాలో తెలుసు ఆ పని ప్రారంభించాడు ఆ ప్రారంభంలో కొంత దేశద్రోహులకు మిగులు పట్టడం లేదు.. కానీ ప్రపంచం గుర్తించింది భారతదేశ వానికి ఏం కావాలో ఆ పని *నరేంద్రుడు* చేస్తున్నాడని అందుకే ప్రపంచం ఇచ్చిన గ్లోబల్ లీడర్.. *బిజెపి* పార్టీలో ఇలాంటి *నరేంద్రులు* ఎందరో ఉన్నారు..💪 *బిజెపి*🪷 ప్రతి ఒక్క లీడర్ *భారతదేశ* బాగు కొరకే కోరుకుంటారు👏 కొన్ని పార్టీలు పొద్దుగాలేస్తే రాత్రి వాళ్లకు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ వారి రాజకీయ భవిష్యత్తు కొరకు బిజెపి మతతత్వ పార్టీని నిందలు వేస్తున్నారు.. కానీ రాబోయే రోజుల్లో ఆ నిందలు నీ వైపే రిటర్న్ అయి రాకెట్ల దూసుకొస్తాయి జాగ్రత్త..*భారత్ మాతాకీ జై, జై బిజెపి* 🪷🪷🪷
Comments
Post a Comment