రామ పాదం సోకితే రాతి కాస్తా నాతిగా మారిందట! ఇదుగో... ఇప్పుడు... ఏకంగా ఈ రాతే... బాల రాముడిగా మారనుంది!

రామ పాదం సోకితే రాతి కాస్తా నాతిగా మారిందట!
ఇదుగో... ఇప్పుడు... 
ఏకంగా ఈ రాతే... బాల రాముడిగా మారనుంది!
రాముడ్ని భక్తితో ఆశ్రయిస్తే 'ఏదైనా' ఇస్తాడు!
6 కోట్ల సంవత్సరాల...
ఈ పురాతన శాలగ్రమ శిలలు 'రాముడ్నే' కోరుకున్నాయి!
అందుకే, ఆయన 'తనని తానే'...
ఆ శిలలకు 'ప్రసాదించుకున్నాడు'!
రాముడ్ని అడిగి చూడు... రానిదంటూ ఏదీ ఉండదు!

(రాయిగా ఉన్న అహల్య 'మాత'పై రాముడు పాదం వాల్చాడనేది నిజం కాదు!
వాల్మీకి అలా రాయలేదు... తరువాతి రచయితల 'కల్పన' మాత్రమే! )


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!