సడెన్ గా చూసి షాక్ అయ్యాను...

సడెన్ గా చూసి షాక్ అయ్యాను...
కొలుతలు ఇయ్యలేదా ఏంది  సారు🙄🙄🙄తెలంగాణ టూరిస్టులు మహారాష్ట్రలో...... 🤣🤣🤣🤣🤣🤣 మన మోదీజీ ని అనరాని మాటలు అన్నడు.. పూటకో ఏషమని.. మరి దీన్నేమంటారో చెప్పాలి..? 

ఆ పెద్దాయన వేషాలు వేయడు మీలా.. 
మీరే ఆయనను తట్టుకోలేక ఓటు బ్యాంకు రాజకీయం కోసం యేస్తారు బౌరుపు యేషాలు..


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!