"దక్షిణాది రాష్ట్రాలు సంపన్న ప్రాంతాలు... మా ట్యాక్సులు తీసుకెళ్లి ఉత్తరాది వెనుకబడిన రాష్ట్రాలకి ఖర్చు చేస్తున్నారు!" ఇలాంటి మాటలు మనం పదేపదే వింటూనే ఉంటాం!

"దక్షిణాది రాష్ట్రాలు సంపన్న ప్రాంతాలు...
మా ట్యాక్సులు తీసుకెళ్లి ఉత్తరాది వెనుకబడిన రాష్ట్రాలకి ఖర్చు చేస్తున్నారు!"
ఇలాంటి మాటలు మనం పదేపదే వింటూనే ఉంటాం!
సౌత్ స్టేట్స్ నిజంగా ఎక్కువ టాక్సులు, 'ఒకవేళ' కట్టినా...
నార్త్ లోని మన సాటి 'ఇండియన్స్'కి మనం తప్పక 'అండ'గా ఉండాలి!
ఎందుకంటే...
గత వేయి సంవత్సరాలకు పైబడిన భారతీయ చరిత్ర చూస్తే తెలుస్తుంది...
దక్షిణాది రాష్ట్రాలు 'దాదాపు'గా శాంతియుతంగా, భద్రంగా ఉండటానికి కారణం...
ఉత్తరాన హిందువులు, సిక్కులు... 
మళ్లీ మళ్లీ దండెత్తి వచ్చిన కిరాతక 'శాంతిమూకల్ని'...
ప్రాణాలు, మానలు అడ్డేసి అడ్డుకోవటమే!
'వాళ్లు' వేయి సంవత్సరాల పాటూ 'హిందూత్వాన్ని' కాపాడి ఉండకపోతే...
'మనం' ఇవాళ్ల ఏ ఒక్కరం నుదుటన బొట్టు పెట్టుకోగలిగే 'వాళ్లం' కాదు!
దక్షిణాది రాష్ట్రాల 'శాంతి, అభివృద్ధి, కళలు, సంస్కృతి' అన్నీ ఉత్తరాది వాళ్ల 'వల్లే'!

(విదేశాల నుంచీ వచ్చిన మ్లేచ్ఛ జాతి కత్తికి ఆనాటి వారు పూర్తిగా లొంగిపోయి ఉంటే...
దక్షిణాది రాజ్యాలు, ఆలయాలు, గోపురాలు... ఓ వంద సంవత్సరాల్లోపే నేలమట్టం అయ్యేవి!
అయోధ్య, కాశీ, మథుర, సోమనాథ్, భోజ్ శాల లాంటి 'దారుణాలు' ఇటు వైపు కూడా జరిగేవి!
ఒళ్లు బలిసిన స్వార్థ ప్రాంతీయ నాయకుల పిచ్చి వాగుడు దక్షిణాది హిందువులు అస్సలు నమ్మకూడదు!
దక్షిణాది వారికి ఉత్తరాది వారు కాదు... ఉత్తర భారతానికే... దక్షిణ భారతం ఋణపడి ఉంది! )


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!