రక్తికట్టని "ఎమ్మెల్యే కొనుగోలు" అనే నాటకం
. రక్తికట్టని "ఎమ్మెల్యే కొనుగోలు" అనే నాటకం
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´
ఐపాయె...!!
దింపుడు కళ్లెం ఆశ కూడా...
అడియాశ ఐపాయే....
. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT నుండి CBI కి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ ఇచ్చిన తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్థిస్తు ఉత్తర్వులిస్తుందని మెడకాయ మీద తలకాయ వున్న ప్రతొక్కరికీ తెల్సు. ఎందుకంటే సదరు ఎమ్మెల్యేల కొనుగోలు అనే ప్రహసనంలో మొదటి నుండీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే "దొంగా పోలీస్" అనే ఆటకు లాగే వుంది తప్పితే, ఆఁ కేసులో అసలు పసనే లేదు.
నిజమే !!
"నిజాలు నిలకడ మీద తెలుస్తాయి"
కేశబోయినాశ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Comments
Post a Comment