వర్షాకాలం వచ్చిందంటే చాలు... వరదలు... ఇళ్ల ముంపులు...
వర్షాకాలం వచ్చిందంటే చాలు...
వరదలు...
ఇళ్ల ముంపులు...
ఇక మిగతా కాలాల్లోనేమో అగ్నిప్రమాదాలు...
ఇదీ విశ్వనగరం హైదరాబాద్ వరుస...
దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు...
ఒక సంవత్సర కాలంగా ఇదే వరస భారీ అగ్నిప్రమాదాలు...
కారణం...
ప్రభుత్వ ఆదాయపు కక్కుర్తితో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ...
మున్సిపల్ సిబ్బందిలో అలవిమాలిన అవినీతి... అలసత్వం...
ఇక పట్టపగలు నడీ రోడ్లపై నరకడాలు....
తాగుబోతుల వీరంగాలు...
అమ్మాయిల అదృశ్యాలు...
మానభంగాలు...
సరే సరే...
బంగారు తెలంగాణ మరి !!
Comments
Post a Comment