ఏం సాధించారని వీరికి పతకాలు?

ఏం సాధించారని వీరికి పతకాలు?
పాకిస్తాన్‌ సైనికాధికారులను చూస్తే యూనిఫారమ్‌ మీద కిలోల కొద్దీ బరువైన పతకాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి.. వీళ్లను చూడగానే అంత సీనుందా అనిపిస్తుంది..
ప్రపంచంలో ఏ దేశ సైన్యంలో అయినా పతకాలకు ప్రాధాన్యత ఉంటుంది. యుద్దంలో సాధించిన విజయాల ఆధారంగా ఇచ్చే పతకాలతో పాటు సైన్యంతో వారు చేసిన సేవల ఆధారంగా పతకాలను అందుకుంటారు..
పాకిస్తాన్ ఇప్పటి వరకూ భారత్‌తో నాలుగు ప్రధాన యుద్దాలు (1947, 1965, 1971, 1999) చేసింది. అన్నింటిలోనూ చిత్తుగా ఓడిపోయింది.. పోనీ పాకిస్తాన్‌ సైన్యం చేసే ఇతరత్రా పనులు ఏముంటాయి? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి పరిపాలన చేజిక్కించుకోడం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌ మీద ఎగదోయడం.. ఆక్రమిత కశ్మీర్‌తో పాటు బలూచిస్తాన్‌, సింధ్ , ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రాల ప్రజలను, తిరుగుబాట్లను కర్కషంగా అణచివేయడం.. సొంత నాయకులు,ప్రజలను క్రూరంగా హత్య చేయడం.. ఇందుకేనా వీరికి మెడల్స్‌?










Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!