పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ చస్తే.. మహబూబా ముఫ్తీ, శశిథరూర్‌ల స్పందన గమనించారా?
పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ చస్తే.. మహబూబా ముఫ్తీ, శశిథరూర్‌ల స్పందన గమనించారా?
వీరి బతుకులు చెడ.. తాము భారతీయులమనే విషయాన్ని మరచిపోయారు.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ముషారఫ్ కృషి చేశాడని మహబూబా అంటోంది. ముషారఫ్ భారత్‌కు 'ఒకప్పటి శత్రువు' అంటున్నారు థరూర్.. మిత్రుడు ఎప్పుడయ్యాడో మరి..
అటల్జీ ఎంతో చిత్తశుద్దితో బస్సుయాత్ర ద్వారా భారత్-పాక్ మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తే, పాక్ సైనికాధికారి పదవిలో కార్గిల్ మీద దాడి చేసి భగ్నం చేసిన ఘనత ముషారఫ్‌ది.. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి, దేశాధ్యక్ష హోదాలో చర్చల కోసం భారత్‌కు వచ్చి మన నాయకులనే విమర్శించి పోయిన వెధవాయి ముషారఫ్..
ఇలాంటి శత్రువులను పొగుడుతున్నవారు సిగ్గుపడాలి..
Comments
Post a Comment