రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...

 లక్షల రూపాయల ప్రజాధనం అగ్నికి ఆహుతైన ఫిర్యాదు చేయని ఆర్ అండ్ బి అధికారులు.

 11 ఫైర్ ఇంజన్లు , 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి చేసిన ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక కారణాలేంటి ..

కార్మికులకు ఏమైనా గాయాలైన విషయంపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!