గ్రామీణ ఉపాధిపథకం(MGNREGA)ఓ పనికిమాలిన ప్రహసనం ´´

గ్రామీణ ఉపాధిపథకం(MGNREGA)ఓ పనికిమాలిన ప్రహసనం
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ .          అరమెదడు మన పప్పు రాహుల్ గాంధీకి "ఉపాధి" అంటే తమ UPA జమానాలో ప్రవేశపెట్టిన, MGNREGA (MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE ACT) మించిన ఉపాధి పథకం లేదు.

            వాస్తవానికి ఆఁ "MGNREGA"కు మించిన పనికిమాలిన పథకం మరేదీ లేదు. ఆఁ పథకం కోసం ప్రతీ యేటా కేటాయించిన వేల/లక్షల కోట్లు గ్రామాస్థాయిలో చోటా మోటా నాయకులు జేబులు నింపిందే తప్ప, దానితో జరిగిన ఓ నిర్మాణాత్మక ప్రయోజనం మాత్రం శూన్యం. ఇకలాగే గ్రామాల్లోని కూలీలకు రోజుకు ఓ ₹200/300 రూపాయలు రావడం...అదేదో ఓ "TIME PASS" ప్రహసనం తప్పితే, వాళ్ళ కడుపు నింపింది కూడా ఏం లేదు. పైగా ఆఁ ₹200-300 రూపాయలైనా చాలు అనుకునే బద్ధకస్తుల మూలంగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు దొరకక పోవడమనే సమస్య అప్పుడే ఆఁ  MGNREGA తోనే మొదలైంది.

.         ఆఁ ₹200-300 తీసుకున్న కూలీలు ఉదయం ఏ 11 గంటలకో పోయి... ఏ చెరువు గట్టు పైనో లేదా ఏ రోడ్డు పక్కనో ఆలా ఓ గంట సేపు ఆలా ఆలా గడ్డి పీకి... కొంత మట్టి అటూ ఇటూ కదిల్చి ఏదో ఓ పని చేసాం అనిపించుకోవడం తప్పితే, అసలదో పనినే కాదు. ఇక ఇందులో కూడా 10 మంది కూలీలు వస్తే, 20 మంది వచ్చినట్టుగా కాగితాలపై రాసుకొని గ్రామస్థాయి దళారులు జేబులు నింపుకునే వారు. ఇక ఈ గడ్డి పీకడం లేదా కాసేపు మట్టి అటూ ఇటూ జరపడం వలన వేల... లక్షల కోట్లు ఆలా మట్టి పాలవడం తప్పితే, దానితో జరిగిన నిర్మాణాత్మక అభివృద్ధి ఏంటో ఆఁ కాంగీయుల గ్రామస్తాయి బ్రోకర్ల బొజ్జలకే తెలియాలి.

              ఇక అలాంటి ఓ పనికిమాలిన MGNREGA గురించి ఈ పప్పు రాహుల్ మరియు కాంగ్రెస్ పార్టీ అస్తమాను గొప్పలు పోతుంది. అయినా కాంగ్రెస్ పార్టీ అంటేనే దళారుల జేబులు... బొజ్జలు నింపడం కదా !
So...
ఈ MGNREGA అనే ఓ పనికిమాలిన పథకాన్ని మొత్తం ఎత్తేయాలి.

                        కేశబోయినాశ్రీధర్
             హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
          ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!