నేను కొట్టినట్టు నటిస్తా X నువ్వు ఏడ్చినట్టు నటించు
🤗నేను కొట్టినట్టు నటిస్తా X నువ్వు ఏడ్చినట్టు నటించు🤗
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´
. ఒక పచ్చి మతోన్మాద పార్టీ అయిన AIMIM తో తెగ అంటకాగుతుండడంపై అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ సమాజం కినుక వహించి అధికారపార్టీకి రోజురోజుకి ఇంతా ఇంతా దూరమౌతుండడంతో...
. ఇప్పుడు ఇదో కొత్త నాటకం తప్పితే, నిజానికి తెర వెనుక ఈ రెండు పార్టీలు ఒక్కటే...
ఆఁ రెండు పార్టీలు నిజాం భజనపరులే...
నిజాంకు భుజకీర్తులే...
Comments
Post a Comment