సినీనటి జయసుధ.. బీజేపీలో చేరిక

*సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక*
 

 *హైదరాబాద్ :ఆగస్టు 02* 
 *సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ*  *బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.* 

 *ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ* *హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి* *కండువా* *కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎంపీ లక్ష్మణ్  ఇప్పటికే* *ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్,బండి సంజయ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.* 

 *2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి.           *వడే. అంబాజీరావు బిజెపి నాయకులు స్వాగతం సుస్వాగతం సినీనటి జయసుధ గారికి💐🙏👍


Comments

  1. 🌹❤️జై బిజెపి ❤️🌹

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!