ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం
*ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం*
*ముగిసిన దక్షిణ భారత ఎన్డీఏ ఎంపీలు, ఆఫీస్ బేరర్ల సమావేశం*
పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన సమావేశం
ఎన్డీఏ ఎంపీల భేటీకి హాజరైన తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు, తమిళనాడు అన్నాడీఎంకే ఎంపీలు, కర్ణాటక బీజేపీ ఎంపీలు
*హాజరైన తెలుగు నేతల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, జీవీఎల్ నరసింహారావు, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, డా. కే. లక్ష్మణ్*
ఒకే రోజు రెండు ప్రాంతాల ఎన్డీఏ ఎంపీల భేటీలు
మహారాష్ట్ర సదన్‌లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్డీఏ ఎంపీల సమావేశం
అక్కడ ముగించుకుని దక్షిణ భారత ఎన్డీఏ ఎంపీల భేటీకి హాజరైన ప్రధాని
చేసింది చెప్పుకోవాలి. గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా సాధించలేనిది కొన్నేళ్లలో సాధించి చూపెట్టాం
మీమీ నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోండి
కేంద్రం ప్రభుత్వం, మీరు చేసిన పనిని విస్తృతంగా ప్రచారం చేయండి.
ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులు వ్యాప్తి చేస్తున్న గందరగోళాన్ని తొలగించగల ప్రొఫెషనల్ సోషల్ మీడియా నిపుణులను నియమించుకోండి.
ఇప్పటి నుంచి ఎన్నికల వరకు, మీ సంబంధిత లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సమయం ప్రజల మధ్య గడపండి.
👆పీఎం నరేంద్ర మోడీ
చాలా బాగుంది సార్, మనం తొమ్మిది సంవత్సరాలు పరిపాలనలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా వందే భరత్ ట్రైన్ తీసుకురావడం కూడా చాలా సంతోషం అభినందనలు కాకపోతే వందే భారత్ ట్రైన్ లో కొద్దిగా టికెట్ ప్రైస్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా మరియు చిన్న సజెషన్ ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీస్ లో చాలామందికి గ్యాస్ రేటు మరియు పెట్రోల్ డీజిల్ రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయని ప్రజలు ఆపోతున్నారు దీన్ని ఒకటి మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మన ప్రభుత్వానికి ఇంతకు ముందు వచ్చిన సీట్లు కానీ ఇంకా ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది మా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను నా పేరు ఆదినారాయణ యాదవ్ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్. జై నరేంద్ర మోడీ జై జై బిజెపి భారత్ మాతాకీ జై జై శ్రీరామ్
ReplyDelete