తెలంగాణా ప్రభుత్వం విలువైన hmda భూములన్నీ అమ్మేస్తున్న తీరు భవిష్యత్ తరాలకు రిక్త హస్తంగానే ఉండబోతుంది..!
తెలంగాణా ప్రభుత్వం విలువైన hmda భూములన్నీ అమ్మేస్తున్న తీరు భవిష్యత్ తరాలకు రిక్త హస్తంగానే ఉండబోతుంది..!
ఎకరాకు 100 కోట్లకు పైగా పాడిన 'రాజపుష్ప'వాళ్లు చేపట్టబోయే రాచకార్యమేందో..!!
ఈ విధంగా ప్రభుత్వభూములన్నీ అమ్మగా వచ్చిన డబ్బును రానున్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు.. 'రుణ మాఫీ' పేరుతొ వెదజల్లుతున్న తీరు.. ఆందోళనకరం..!
ప్రజాస్వామికవాదులు స్పందించాలి..👍
Very true
ReplyDelete