MIM గుండాల అరాచకం - పోలీస్ స్టేషన్ లో..దళిత యువకుడి ఆత్మాహుతి.*
*MIM గుండాల అరాచకం - పోలీస్ స్టేషన్ లో..దళిత యువకుడి ఆత్మాహుతి.*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అన్నపై దాడిచేసి, తన భార్యను వేధింపులకు గురిచేస్తున్న MIM గూండాలు ఫరూఖ్, వాసింలపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా, పోలీసులు MIM గూండాలకే వంతపాడడాన్ని తట్టుకోలేక *దళిత యువకుడు సోలంకి విజయ్* మలక్పేట్ పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో 80 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్న విజయ్ ను
*బీజేపీ యస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్ గారు, కాంతి కిరణ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూటూరు అంబేద్కర్ గారు గద్దల అంజి బాబు గారు* పరామర్శించి, ఆ.. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
MIM గూండాలపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, పిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సొలంకి విజయ్ ఆరోగ్యం ఎలా వుంది, విజయ్ఫో న్ నెంబర్ లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ వుంటే తెలుపగలరు.... బాపట్ల కృష్ణమోహన్ (Bplkm🪶)
ReplyDelete@Praja_Snklpm (Twitter)
prajasankalpam1@gmail.com
Details plz
ReplyDelete