TSRTC గురించి తెలంగాణ ప్రజలకు మరింత సమాచారం:

TSRTC గురించి తెలంగాణ ప్రజలకు మరింత సమాచారం:

TSRTC కార్మికులకు ప్రభుత్వం ఉన్న బకాయిలు.

2 PRC లు...
CCS.    1050 కోట్లు
PF.        1235 కోట్లు
SBT.        500 కోట్లు
SRBS.      500 కోట్లు
మొత్తం    3285 కోట్ల రూపాయలు TSRTC కార్మికులకు ప్రభుత్వం అప్పుగా ఉంది.
TSRTC 5 వేల కోట్ల నష్టం ఉంది.

TSRTC ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
దాదాపుగా 1.5 (ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు).
TSRTC అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ ఉన్నందున ఆస్తులను కొట్టివేయాలంటే కార్పొరేషన్ అనే పదం ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారికి కార్పొరేషన్ ఆస్తులను కొట్టివేయడానికి రాదు. కనుక, TSRTC కార్మికులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా నటిస్తూ TSRTC ని కుట్రపూరితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు.
ఈ సమాచారం మొత్తం net లో కొడితే రావాలి, కానీ గతంలో కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ మొత్తాన్ని తీసివేసినట్లుగా తెలిసింది.


Comments

Post a Comment

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!