1947 లో భారత భూభాగ నష్టం: కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు లేక స్వాతంత్ర్యం?"**

"1947 లో 40% భూభాగం కోల్పోయింది భారత్. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి మహానుభావులు స్వతంత్ర భారత కోసం ప్రాణ త్యాగాలు చేయగా, చివరికి పాకిస్థాన్ అనే దేశానికి స్వాతంత్ర్యం లభించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే స్వాతంత్ర్యాన్ని అవమానించినట్టా? నిజానికి, బ్రిటిషర్లతో నిజమైన పోరాటం చేయని కాంగ్రెస్ పార్టీ కేవలం బ్రిటిషర్ల అవసరానికి తగ్గట్టు భారతీయులను మేనేజ్ చేసింది. బ్రిటిషర్లు తమకు అనుకూలంగా వ్యవహరించడానికి కాంగ్రెస్ ను ఉపయోగించుకున్నారు. ఇదే సత్యం!

- కేశబోయిన శ్రీధర్, హైదరాబాదు సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!