"కాంగ్రెస్ సర్కార్ వీకెండ్ కూల్చివేతలు: ముషీరాబాద్ - రాంనగర్ ప్రజల జీవనానికి ప్రతికూలత"
కాంగ్రెస్ సర్కార్ వీకెండ్ కూల్చివేతలు: ముషీరాబాద్ - రాంనగర్ డివిజన్‌లోని సుందరయ్య పార్క్ వద్ద రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు.
ఈ చర్యలు ప్రజల జీవనోపాధి, వ్యాపారాలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని, సమర్థవంతమైన పరిష్కారాలను అందించాలని కోరుకుంటున్నాను.
• కేశబోయిన శ్రీధర్, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Comments
Post a Comment