"రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ లంచాల అడ్డాగా మారిందా? పోలీసుల లంచాల సమస్యపై బీజేపీ అభ్యంతరం"
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది
తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి
కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు
గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడు
లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
Comments
Post a Comment