Participating in the Bharat Mata Harathi Rally: A Patriotic Journey
As part of the Bharat Mata Harathi program, the Bharat Mata statue procession rally started from the Prasads IMAX Ambedkar statue.
Union Minister Kishan Reddy Garu, who has been organizing this program for the last 8 years,
former MLA Chintala Ramachandra Reddy Garu, BJP leaders, and supporters, participated in the event.
Keshaboina Sridhar joined along with Sudhakar Mallesh, Miss Manila, Shanti Kumar, Ranneet, Bhanu Prakesh, Mirza, Anjan Kumar, Amanth, Padmaja, and others.
భారతమాత హారతి కార్యక్రమంలో భారతమాత విగ్రహ ఊరేగింపు ర్యాలీ ప్రసాద్ ఐమ్యాక్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైంది.
గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు,
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు, బీజేపీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
కేశబోయిన శ్రీధర్, సుధాకర్ మల్లేష్, మిస్ మనీలా, శాంతి కుమార్, రణీత్, భాను ప్రకాష్, మీర్జా, అంజన్ కుమార్, అమంత్, పద్మజతో కలిసి పాల్గొన్నారు.
Need with hashtags for face book

Comments
Post a Comment