ఢిల్లీ పేలుళ్లపై ఖండన… కానీ దేశంలో ఎక్కడా ర్యాలీలేమి?


ఢిల్లీ పేలుళ్లపై ఖండన… కానీ దేశంలో ఎక్కడా ర్యాలీలేమి?



ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశాన్ని కుదిపేశాయి. నిరపరాధుల ప్రాణాలు తీసిన ఈ దాడిని ప్రతి భారతీయుడు ఖండిస్తున్నాడు.

కానీ ఒక ప్రశ్న మాత్రం దేశంలో ప్రతిచోటా వినిపిస్తోంది…


👉 ఇలాంటి ఉగ్రదాడులను ఖండిస్తూ దేశంలో ఎక్కడైనా ముస్లిం సమాజం ర్యాలీలు నిర్వహించారా?


మన దేశంలో కొన్ని సంఘటనలపై వెంటనే రహదారుల్లోకి వచ్చి నిరసనలుం, ర్యాలీలు చేసే వారు…

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా, పాలస్తీనా, సిరియా గురించి జెండాలు పట్టుకొని పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేసిన వారు…

ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?


దేశ భద్రతపై, ఉగ్రవాదంపై మనందరం ఏకతాటిపై రావాల్సిన సమయం ఇది.

ఉగ్రవాదానికి ఏ మతం, ఏ జాతి లేదు — అది దేశ శత్రువు మాత్రమే.


🇮🇳 భారతదేశం ముందుగా… మిగతావన్ని తర్వాత.


#DelhiBlast #IndiaFirst #StopTerrorism #NationalSecurity #StandWithIndia #VoiceForNation #TerrorismHasNoReligion #BloggerPost #KeshaboinaSridhar #NewsAnalysis #IndiaSpeaks #TruthMustBeTold


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!