అయ్యప్ప మాల వేసుకుని జగన్ ఫోటో?—వైసీపీ దిగజారుడు తనం మళ్లీ బయటపడింది!
వేసుకున్నది నిజమైన అయ్యప్ప మాల ఐతే జగ్గడి ఫోటోతో నీకు ఏం పనిరా హవులే?
వైసీపీ దిగజారుడు తనం ఎక్కడికెళ్లిందో ఈ ఒక్క ఫోటోనే సాక్ష్యం.
హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ, అయ్యప్ప మాల పవిత్రతను అపహస్యం చేసే స్థాయికి రాజకీయాలు దిగజారడం చాలా దురదృష్టకరం.
జగన్ అనేవాడు క్రిస్టియన్—అతని ఫోటోను అయ్యప్ప మాల వేసుకున్న హిందూ కార్యక్రమానికి మోసుకుని రావడం ఎంత పెద్ద అవమానమో అర్థం చేసుకునే తెలివి కూడా వీళ్లకు లేదు.
రాజకీయ లబ్ధి కోసం ఏ దరిద్రం అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ వైసీపీ బానిసల చెత్త ప్రవర్తన వల్లే ఇప్పుడు ప్రజలు వీరిని తిరస్కరిస్తున్నారు.
హిందూ ఆస్తికత, అయ్యప్ప మాల పవిత్రత ముందు రాజకీయాలు ఏమాత్రం పనిచేయవని గుర్తుంచుకోవాలి.
ఎంత రాజకీయంగా చావాలన్నా—హిందూ ధర్మ కార్యక్రమాల్లో ఇలాంటి చెత్త పనులు తెచ్చుకుని వచ్చి తన్నులు తినే పరిస్థితి తెచ్చుకోవద్దు.
#HinduDharma #AyyappaMala #YSRCP #PoliticalDrama #HinduSentiments #AyyappaDeeksha #JaganReddy #HinduCulture #Dharmam #VoiceOfThePeople #KeshaboinaSridhar #TelanganaPolitics #HinduRespect
Comments
Post a Comment