ప్రేమ జంటను కలిపిన సర్పంచ్ ఎన్నికలు: తాళ్లపల్లి గ్రామంలో రియల్ లైఫ్ సినిమా కథ

🔥 LOVE STORY turns into SARPANCH ELECTION TWIST! 🔥

సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో జరిగిన ఈ ప్రేమ–ఎన్నికల కథ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్!

ఒక బీసీ యువకుడు — తన ఎస్సీ ప్రేయసిని సర్పంచ్‌గా నిలబెట్టి…

తల్లిదండ్రులు అడ్డుపడితే రాత్రికి రాత్రే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుని

నేరుగా ఎన్నికల రంగంలోకి దిగిన శ్రీజ–చంద్రశేఖర్ గౌడ్ జంట!


👉 “నేను మేజర్, నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను… మాకు ఇబ్బంది పెట్టొద్దు!” — శ్రీజ

👉 “ప్రజలు మా వెంట ఉంటే… గ్రామ అభివృద్ధికి నా శక్తి అంతా పెడతాను!” — కొత్త వధువు శ్రీజ

👉 గ్రామ నాయకులు కూడా ఈ జంటకు ఓపెన్ సపోర్ట్!


💥 గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రేమ–ధైర్యం–పెద్ద నిర్ణయాల కలయిక… ఇది నిజంగా ఒక రియల్ లైఫ్ సినిమా కథ!


📖 పూర్తి కథ కోసం మా బ్లాగ్‌లో చదవండి:

🔗 Link: https://keshaboinasreedhar.blogspot.com/2025/11/blog-post_576.html


🙏 చదవండి… షేర్ చేయండి… మా ఛానల్‌ని FOLLOW చేయండి!


#LoveStory #SarpanchElections #Sangareddy #PoliticalUpdates #TrendingNews #KeshaboinaSridhar #VoiceOfThePeople #BJP #Youth power

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!